ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాక్, మీ కార్డులు మాకొద్దు మహాప్రభో అనేలా ఉన్నారు!
SBI Debit Card Charges From 01 April 2024: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐకి చెందిన కోట్లాది మంది ఖాతాదార్లకు పెద్ద షాక్ తగలబోతోంది. ఈ ప్రభుత్వ బ్యాంక్, తన వివిధ డెబిట్ కార్డ్‌ల (ATM కార్డ్) వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే వారం నుంచి ఇది అమల్లోకి…
ఎస్బీఐతో చేతులు కలిపిన పేటీఎం, రేపటి కల్లా TPAP లైసెన్స్!
Paytm Chooses SBI For Its UPI Business: సంక్షోభంలో ఉన్న ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం ఎట్టకేలకు తన పార్ట్నర్ బ్యాంకును ఎంపిక చేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ (RBI) విధించిన తుది గడువైన మార్చి 15 కంటే ముందే, కొత్త భాగస్వామిని వెదుక్కుంది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్, దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ…
యోనో యాప్ ద్వారా కేవైసీ అప్డేట్ చేయొచ్చు, ఈ పని చాలా సులభం
SBI KYC Updation Through YONO App: కేవైసీ (Know Your Customer) వివరాలు అప్డేట్ చేయమని ప్రతి బ్యాంక్ తన కస్టమర్లను అడుగుతుంటుంది. కేవైసీ అప్డేట్ చేయకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీకు స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే, యోనో యాప్ ద్వారా మీరు సులభంగా కేవైసీ అప్డేట్ చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ (RBI)…
ఎస్బీఐ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్, ఎక్కువ వడ్డీకి గ్యారెంటీ, గడువు కూడా పెంపు
SBI Amrit Kalash Scheme Details: పెద్దగా రిస్క్ లేకుండా, కాస్త పెద్ద మొత్తంలో గ్యారెంటీ రిటర్న్ ఇచ్చే పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి. ఇది, మన దేశంలో పాపులర్ & సంప్రదాయ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), గత…
ఖర్చు చేసిన డబ్బును తిరిగి ఇచ్చేస్తున్న క్రెడిట్ కార్డ్‌లు, భలే ఛాన్స్!
Credit Cards With Attractive Cashback Offer: ఒకప్పుడు, క్రెడిట్ కార్డ్‌ల కోసం జనం వెంపర్లాడితే… ఇప్పుడు బ్యాంక్‌లు వెంటపడుతున్నాయి. క్రెడిట్ కార్డ్ కస్టమర్లను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన ఫీచర్లను ఎరగా వేస్తున్నాయి. అలాంటి ఎరల్లో ఒకటి ‘క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్’. క్యాష్ బ్యాక్ ఆఫర్‌తో ఉన్న క్రెడిట్ కార్డ్‌లు యూజర్లను బాగానే మెప్పిస్తున్నాయి. ఈ తరహా…
ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచిన పెద్ద బ్యాంకులు, కొత్త సంవత్సరంలో ఎక్కువ ఆదాయం
New Fixed Deposit Rates in 2024: కొత్త సంవత్సరంలో, ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి శుభవార్త. దేశంలోని పెద్ద బ్యాంకులు FD స్కీమ్స్ మీద వడ్డీ రేట్లు పెంచాయి. నూతన సంవత్సరం సందర్భంగా, కొన్ని బ్యాంకులు కస్టమర్ల కోసం ప్రత్యేక టర్మ్ డిపాజిట్లను ప్రారంభించాయి. వివిధ బ్యాంక్‌ల్లో కొత్త ఎఫ్డీ…
ఎక్కువ వడ్డీ వచ్చే ఎస్బీఐ స్పెషల్ ఆఫర్, ఈ నెలాఖరు వరకే లక్కీ ఛాన్స్!
SBI Amrit Kalash Scheme Details in Telugu: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), తన కస్టమర్ల కోసం ప్రకటించిన ఒక స్పెషల్ ఆఫర్ అతి త్వరలో ముగుస్తుంది. స్టేట్ బ్యాంక్ ఇస్తున్న ఆఫర్ పేరు ‘అమృత్ కలశ్’ (SBI Amrit Kalash Scheme). ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. మీ దగ్గర కొంత…
ఎస్బీఐ వికేర్ చివరి తేదీ పొడిగింపు – ఎక్కువ వడ్డీ ఆదాయం అందించే స్కీమ్ ఇది
SBI Wecare Senior Citizen FD Scheme: సీనియర్ సిటిజన్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI FD schemes for senior citizens) తీసుకొచ్చిన స్పెషల్ స్కీమ్స్‌లో “ఎస్బీఐ వియ్‌కేర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్” ఒకటి. ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టి, నిశ్చితంగా ఎక్కువ వడ్డీ ఆదాయం (SBI Wecare scheme interest…
వివిధ బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇవి, కొన్నిచోట్ల ప్రాసెసింగ్ ఫీజ్ కూడా లేదు
Best home loan rates in various banks in india: కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయడం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పెద్ద పండుగ. ఇల్లు చిన్నదైనా/పెద్దదైనా, సొంత ఇంట్లో (Own House) నివశించే దర్జానే వేరు. ఇల్లు ఎంత విశాలంగా, ఆధునికంగా ఉన్నా.. అద్దె ఇల్లు అద్దె ఇల్లే. కాబట్టి, ప్రతి…
హోమ్ లోన్, కార్ లోన్ మీద దీపావళి ధమాకా ఆఫర్లు, ఎక్స్ట్రా ఛార్జీలన్నీ రద్దు
Home Loan – Car Loan Diwali Offers: దేశంలోని కొన్ని బ్యాంక్‌లు, కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి & ఇప్పటికే ఉన్న ఖాతాదార్లను సంతోషపెట్టడానికి దీపావళి ఆఫర్లు ప్రకటించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటివి ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ బ్యాంక్‌లు…