వివాదాల్లోకి స్కార్పియో ఎన్ – దిమ్మదిరిగే ఆన్సర్ ఇచ్చిన మహీంద్రా!
Mahindra & Mahindra: కొన్ని రోజుల క్రితం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలోఒక మహింద్రా స్కార్పియో – ఎన్ యూజర్ తన ఎస్యూవీని జలపాతం కిందకు తీసుకువెళ్లారు. అప్పుడు దాని సన్రూఫ్ ద్వారా క్యాబిన్లోకి చాలా నీరు ప్రవేశించింది. దీని కారణంగా ఈ ఎస్యూవీ గురించి చాలా ప్రతికూల విషయాలు…