ఎఫ్‌డీ మీద 9.5 శాతం వరకు వడ్డీ ఇస్తున్న 5 బ్యాంక్‌లు, ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం
FD Rates for Senior Citizen: ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను చాలాకాలం పాటు పెంచుతూ వెళ్లిన బ్యాంకులు, ఈ మధ్యకాలంలో తగ్గించడం ప్రారంభించాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (Small Finance Banks) మాత్రం సీనియర్ సిటిజన్ల కోసం…