ఫైనాన్స్ షేర్లు కుమ్మేశాయ్ – సెన్సెక్స్ 445, నిఫ్టీ 119 పెరిగేశాయ్!
Stock Market Closing 21 March 2023: వరుస నష్టాలకు తెరపడింది. మంగళవారం స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. బ్యాంకింగ్ సంక్షోభం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty)…