వీక్ ఫైనాన్షియల్స్.. ఫ్లాట్గా సూచీలు – 18,250 కిందకు నిఫ్టీ!
Stock Market Opening 10 May 2023: స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వచ్చాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 24 పాయింట్లు తగ్గి 18,240 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 84 పాయింట్లు తగ్గి 61,676 వద్ద కొనసాగుతున్నాయి. BSE Sensex (బీఎస్ఈ…
సాయంత్రం పడ్డాయి! ఫ్లాట్గా క్లోజైన నిఫ్టీ, సెన్సెక్స్!
Stock Market Closing 09 May 2023: స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. మధ్యాహ్నం వరకు బాగా పెరిగిన సూచీలు ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక నేల చూపులు చూశాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 2…
కొంప ముంచిన బ్యాంకింగ్ – సెన్సెక్స్ 695 పాయింట్లు డౌన్!
Stock Market Closing 05 May 2023: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. హెచ్డీఎఫ్సీ ట్విన్స్ 4 శాతం నష్టపోయాయి. వారంతం కావడంతో మదుపర్లు విపరీతంగా అమ్మకాలు చేపట్టారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 186 పాయింట్లు తగ్గి 18,069 బీఎస్ఈ…
హెచ్డీఎఫ్సీ ట్విన్స్ షాక్ – నిఫ్టీ, సెన్సెక్స్ డౌన్!
Stock Opening 05 May 2023: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో మొదలయ్యాయి. నిన్నటి లాభాల జోరును కొనసాగించలేకపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. హెచ్డీఎఫ్సీ ట్విన్స్ 4 శాతం నష్టపోవడం నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 55 పాయింట్లు తగ్గి 18,200 బీఎస్ఈ సెన్సెక్స్…
రాకెట్లా దూసుకెళ్లిన సెన్సెక్స్! 18,240 పైనే క్లోజైన నిఫ్టీ!
Stock Closing 04 May 2023: స్టాక్ మార్కెట్లు గురువారం ఒక రేంజులో పెరిగాయి. భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. యూఎస్ ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు వడ్డీరేటు పెంచినా మన మార్కెట్లపై ఎఫెక్ట్ తక్కువగానే ఉంది. ప్రమోటర్లు, ఎఫ్ఐఐలు, డీఐఐలు చాలా కంపెనీల్లో స్టేక్స్…
యూఎస్ ఫెడ్ వడ్డీ పెంచినా.. నిఫ్టీ, సెన్సెక్స్ లాభాల్లోనే!
Stock Market Opening 04 May 2023: స్టాక్ మార్కెట్లు గురువారం మోస్తరు లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. యూఎస్ ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు వడ్డీరేటు పెంచినా మన మార్కెట్లపై ఎఫెక్ట్ తక్కువగానే ఉంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 46 పాయింట్లు పెరిగి 18,136…
రేంజ్ బౌండ్లో మార్కెట్లు – 18వేల పైనే నిఫ్టీ క్లోజింగ్!
Stock Market Closing 03 May 2023: స్టాక్ మార్కెట్లు బుధవారం రేంజ్ బౌండ్గా కదలాడాయి. చివరికి స్వల్ప నష్టాల్లోనే ముగిశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 49 పాయింట్లు తగ్గి 18,098 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 161 పాయింట్లు తగ్గి 61,193 వద్ద…
అక్కడ డౌన్.. ఇక్కడ అప్! టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ టాప్ గెయినర్స్!
Stock Market Closing 02 May 2023: స్టాక్ మార్కెట్లు మంగళవారం పరుగులు పెట్టాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అయితే కంపెనీలు నాలుగో క్వార్టర్ ఫలితాలు సానుకూలంగా ఉండటం, జీఎస్టీ వసూళ్లు పెరగడం, ఇండస్ట్రీ ప్రొడక్షన్ పెరగడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 82 పాయింట్లు…
తగ్గేదే.. లే! మళ్లీ 18,000 దాటేసిన నిఫ్టీ, సెన్సెక్స్ 463 పాయింట్లు అప్!
Stock Market Closing 28 April 2023: స్టాక్ మార్కెట్లు శుక్రవారం దూసుకుపోయాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఈ నెల ప్రథమార్ధంలో వొలటైల్గా కదిలిన సూచీలు కొనుగోళ్ల మద్దతుతో ద్వితీయార్ధంలో అదరగొట్టాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 149 పాయింట్లు పెరిగి 18,065 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 463…
పండగొచ్చింది! సెన్సెక్స్ 349, నిఫ్టీ 101 పాయింట్లు అప్!
Stock Market Closing 27 April 2023: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. రియాల్టీ, ఐటీ, బ్యాంకు, ఆటో సూచీలు ఎగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 101 పాయింట్లు పెరిగి 17,915 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 348 పాయింట్లు పెరిగి…