ఈ 5 ఆహారాలు తింటే.. ఎప్పుడూ హ్యాపీగా, ఉల్లాసంగా ఉంటారు..!
Serotonin Levels : ప్రస్తుతం చాలామంది అధిక ఒత్తిడి, నిరాశ, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, లైఫ్‌స్టైల్, కుటుంబ పరిస్థితుల కారణంగా.. ఈ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మన శరీరంలో సెరోటోనిన్ స్థాయిలు తక్కువగా ఉన్నా.. నిరాశ, ఆందోళన, నిద్రలేమి, అతిగా ఆలోచించడం, ప్రతికూల ఆలోచనలు, ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితులకు కారణమవుతుంది….