SUV Cars : సెవెన్ సీటర్ వైపు జనాల చూపు.. మారుతి సుజుకి, హ్యుందాయ్, టయోటా మాస్టర్ ప్లాన్

[ad_1] మారుతి సుజుకి, హ్యుందాయ్, టయోటాతోపాటుగా మరికొన్ని కంపెనీలు వచ్చే ఏడాది కాలంలో ఏడు సీట్ల యుటిలిటీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. కరోనా మహమ్మారి తరువాత ప్రజలు తమ కుటుంబాలతో ఎక్కువగా ప్రయాణిస్తున్నందున పెద్ద ప్యాసింజర్ వాహనాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి కంపెనీలు సైతం ప్రయత్నాలు చేస్తున్నాయి. [ad_2] Source link

Read More