లాభాల పంట పండించిన మ్యాన్‌కైండ్ ఫార్మా, 20% లిస్టింగ్ గెయిన్స్
Mankind Pharma shares Listing: దేశంలో నాలుగో అతి పెద్ద ఫార్మా కంపెనీ అయిన మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు ఇవాళ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి, IPO పెట్టుబడిదార్లకు బ్రహ్మాండమైన లిస్టింగ్ గెయిన్స్ అందించాయి. మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు, బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో (BSE), రూ. 1300 వద్ద అరంగేట్రం చేశాయి. IPOలో ఒక్కో షేర్‌ను…
అనుకున్నదే జరిగింది, నిరాశపరిచిన అవలాన్ టెక్ లిస్టింగ్
Avalon Technologies IPO Listing: అవలాన్ టెక్నాలజీస్ షేర్ల లిస్టింగ్ పూర్తయింది, ముందు నుంచి ఊహిస్తున్నట్లుగానే తన పెట్టుబడిదార్లను నిరాశ పరిచింది. దీని లిస్టింగ్ ద్వారా మంచి లాభాలు వస్తాయని ఇన్వెస్టర్లు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.ఇవాళ, బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో రూ. 431 వద్ద అవలాన్ టెక్ ప్రయాణం ప్రారంభమైంది, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో రూ….
ఇన్వెస్టర్ల కొంప ముంచిన USK, 14% చౌకగా షేర్లు లిస్టింగ్
Udayshivakumar IPO: నిర్మాణ కంపెనీ ఉదయశివకుమార్ ఇన్ఫ్రా షేర్ల మీద ‘వీక్ మార్కెట్’ దెబ్బ బలంగా పడింది. ఇవాళ (సోమవారం, 03 ఏప్రిల్ 2023) దలాల్ స్ట్రీట్‌లో అడుగు పెట్టిన ఈ షేర్లు, ఇష్యూ ధర కంటే 14.29% డిస్కౌంట్‌తో లిస్ట్ అయ్యాయి. IPO ధర రూ. 35 అయితే, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ NSEలో…
ఊహించిందే జరిగింది, ఫ్లాట్‌గా లిస్టయిన యూనిపార్ట్స్ ఇండియా షేర్లు
Uniparts India IPO Listing: ఇంజినీర్డ్ సిస్టమ్స్, సొల్యూషన్స్‌ను అందించే యూనిపార్ట్స్ ఇండియా లిమిడెడ్ షేర్లు ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపరిచాయి. ఇవాళ (సోమవారం, 12 డిసెంబర్ 2022) దలాల్ స్ట్రీట్ అరంగేట్రం చేసిన కంపెనీ స్టాక్ ఫ్లాట్‌గా లిస్టయింది. IPo సమయంలో రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో, ఈ షేర్లు డిస్కౌంట్లో లిస్ట్…