Tumor in Foot : షూ సైజ్ పెరుగుతుంటే బ్రెయిన్ సమస్య ఉన్నట్లా..
[ad_1] ఆమె నవ్వినప్పుడు పళ్ళ మధ్య కూడా సందు కనిపించింది. ఆమె నాలుక సాధారణం కంటే పెద్దగా ఉంది. ఆమె గొంతు మారింది. బ్రెయిన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందని భావించిన డాక్టర్ ఆమె షూ సైజ్ పెరిగిందా అని అడిగారు. మహిళ అవును గత రెండేళ్ళలో 5 నుండి 7కి పెరిగింది అని చెప్పింది. బాల్యం, యవ్వనంలో పాదాలు పెరుగుతాయి. కానీ, ఓ వయసు దాటాక పెరగవు అని వివరించాడు. Also Read : Diabetes…