Coffee and Heart: కాఫీ తాగి గుండె ఆరోగ్యాన్ని పాడుచేసేయకండి, రోజుకు ఎన్ని కప్పులు తాగొచ్చంటే

[ad_1] ఎవరికి ప్రమాదం? మహిళలు, వ్యాపారం చేసేవాళ్లు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అధికంగా కాఫీ తాగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. సుదీర్ఘ పని గంటలు చేయడం, ఒత్తిడితో కూడిన పని ప్రదేశాలు, బిజీ, వేగవంతమైన జీవనశైలితో కూడిన ఉద్యోగాలు, లెక్కలేనన్ని కాఫీ షాపులు, ఆఫీస్ కాఫీ యంత్రాలు… ఇవన్నీ కాఫీ ఎక్కువ తాగేలా చేస్తున్నాయి. ఇలా కొంతమంది రోజులో 600 మి.గ్రా కంటే ఎక్కువ కెఫీన్ గుండెపై ప్రభావం బలంగా పడుతుంది. [ad_2] Source link

Read More