PRAKSHALANA

Best Informative Web Channel

Skoda Cars

చాప కింద నీటిలా విస్తరిస్తున్న స్కోడా – భారీగా పెరుగుతున్న అమ్మకాలు!

[ad_1] Skoda Auto in India: గత సంవత్సరం భారత మార్కెట్లో స్కోడా ఆటోకు చాలా కలిసి వచ్చింది. 2022లో స్కోడా ఆటో భారతదేశంలో 125 శాతం అభివృద్ధి సాధించింది. మొత్తం 53,721 యూనిట్ల కార్లను విక్రయించింది. ఈ ఏడాది కూడా దేశంలో తమ విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది….