Tag: soya chunks

Soya Chunks: మీల్‌ మేకర్‌ తింటే బరువు తగ్గడమే కాదు.. గుండెకు కూడా మంచిది..!

మాంసానికి ప్రత్యామ్నాయం.. వంద గ్రాముల మీల్‌ మేకర్‌లో దాదాపు 50 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. వీటిలో చికెన్‌, మటన్‌, గుడ్లు కంటే ఎక్కువ ప్రొటీన్‌ ఉంటుంది. వెజిటేరియన్స్‌ వీటిని మాంసానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ప్రొటీన్‌ లోపంతో బాధపడేవారు.. మీల్‌ మేకర్‌…