PRAKSHALANA

Best Informative Web Channel

Stock Exchanges

మళ్లీ తాకట్టు కొట్టుకు అదానీ షేర్లు – అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ భారీ పతనం

[ad_1] Adani Enterprises: రూ.7,374 కోట్ల రుణాన్ని ముందుస్తుగానే చెల్లించామని ప్రకటించుకున్న అదానీ గ్రూప్‌, ఒక్కరోజు కూడా తిరక్క ముందే మరిన్ని షేర్లను బ్యాంకులకు తాకట్టు పెట్టింది. తీసుకున్న రుణాలకు సెక్యూరిటీగా, గ్రూప్‌లోని రెండు కంపెనీల షేర్లను తనఖాకు పంపింది.  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు (SBI) చెందిన ఎస్‌బీఐక్యాప్‌ ట్రస్టీ (SBICAP Trustee) ఈ…