మీసం మెలేసిన 23 స్మాల్ క్యాప్ స్టాక్స్ – ఈ వారం హీరోలివి
Smallcap stocks: ఈ వారంలో, ఇండియన్ స్టాక్ మార్కెట్లు అప్&డౌన్ జర్నీలతో అస్థిరంగా ఉన్నా, 23 స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం మార్కెట్ మూడ్‌తో సంబంధం లేకుండా పెరుగుతూనే వెళ్లాయి, వీక్లీ గెయిన్స్ కళ్లజూశాయి. వీటిలో 4 స్క్రిప్స్ 52 వారాల గరిష్టాలను మళ్లీ పరీక్షించాయి. ఈ వారంలో ఈక్విటీ మార్కెట్లు చాలా వరకు ఎరుపు…