మంచి స్టాక్స్ కోసం బుర్ర వేడెక్కేలా ఆలోచించొద్దు, సింపుల్‌గా వీటిని ఫాలో అవ్వండి
February Stock Ideas: బ్రోకరేజ్ యాక్సిస్ సెక్యూరిటీస్, ఫిబ్రవరి నెలలో 59% వరకు ర్యాలీ చేసే అవకాశాలు ఉన్న కొన్ని స్టాక్స్‌ను ప్రకటించింది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ నుంచి టాప్ పిక్స్‌ను ఈ స్టాక్ బాస్కెట్ కోసం ఎంపిక చేసింది. జనవరి నెలలో ఫ్లాట్ రిటర్న్స్ అందించి ఈ కౌంటర్లు,…