పెట్టుబడిని పరుగులు పెట్టించిన షుగర్ స్టాక్స్, ఇదంతా ఇథనాల్ ఎఫెక్టా?
Sugar Stocks News: FY24లో ఇప్పటి వరకు (1 ఏప్రిల్ 2023 నుంచి 26 సెప్టెంబర్ 2023 వరకు), నిఫ్టీ50 13% రాబడిని అందించింది. ఇదే సమయంలో చాలా చక్కెర కంపెనీల షేర్లు 110% వరకు ర్యాలీ చేశాయి, తమ ఇన్వెస్టర్లకు తియ్యటి రిటర్న్స్ అందించాయి. అంతర్జాతీయ చమురు ధరలు మరోసారి బ్యారెల్‌కు 100 డాలర్ల…
కేంద్రం నుంచి వచ్చిన ప్రకటనతో స్వీట్ ర్యాలీ చేసిన షుగర్ స్టాక్స్, ఒక్కరోజే 10% లాభాలు
Sugar Companies Shares: గత కొంతకాలంగా అప్‌వార్డ్‌లో ఉన్న షుగర్ స్టాక్స్, మంగళవారం ఇంట్రా డే ట్రేడ్‌లోనూ (27 డిసెంబర్ 2022) ఝుమ్ముంటూ పెరిగాయి, దాదాపు 10 శాతం వరకు లాభపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక ప్రకటన చక్కెర స్టాక్స్ ఇన్వెస్టర్ల నోటిని తీపి చేసింది. ఉత్తమ్ షుగర్ (Uttam Sugar), త్రివేణి ఇంజినీరింగ్…
తీపి తగ్గని షుగర్ స్టాక్స్, స్వీట్ ర్యాలీతో ఇన్వెస్టర్లు ఫుల్ ఖుషీ
Sugar Companies Shares: వరుసగా రెండో ట్రేడింగ్ రోజులోనూ షుగర్ స్టాక్స్ మంచి ఊపు కనబరిచాయి. భారీ వాల్యూమ్స్ మధ్య, ఇవాళ (సోమవారం, 19 డిసెంబర్ 2022) కూడా 20 శాతం వరకు ర్యాలీ చేశాయి, ఇన్వెస్టర్ల మనస్సులను తీపి చేశాయి. PTI రిపోర్ట్ ప్రకారం… దేశీయ చక్కెర ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం జనవరిలో అంచనా…
బాకీలు తీర్చేశాక బరబరా పెరిగిన స్టాక్ ఇది, తియ్యటి కబురుతో 43% జంప్
Bajaj Hindusthan Sugar Shares: ఇన్వెస్టర్లకు చెప్పిన తియ్యటి కబురుతో, బజాజ్ హిందుస్థాన్ షుగర్ షేర్లు ఇవాళ (సోమవారం, 05 డిసెంబర్ 2022) కూడా హైపర్ ర్యాలీని కంటిన్యూ చేశాయి. అప్పర్ సర్క్యూట్‌ను తాకి ఆగిపోయాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులను వడ్డీతో కలిపి కట్టేశామని, ఒక్క రూపాయి కూడా ఇప్పుడు బ్యాంకులకు బాకీ లేమని…