Tag: Sula Vineyards Listing

రుచించని సూలా వైన్‌ – ఫ్లాట్‌ లిస్టింగ్‌, ఆ వెంటనే సెల్లింగ్‌ ప్రెజర్‌

Sula Vineyard IPO: స్టాక్‌ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితి మధ్య, ఇవాళ (గురువారం, 22 డిసెంబర్‌ 2022) అరంగేట్రం చేసిన సూల వైన్‌యార్డ్స్‌ షేర్లు ఫ్లాట్‌గా లిస్ట్‌ అయ్యాయి. IPO ఇష్యూ ధర రూ. 357తో పోలిస్తే, సూల వైన్‌యార్డ్ షేర్లు…