PRAKSHALANA

Best Informative Web Channel

summer tips

సమ్మర్‌లో బాడీని కూల్‌గా చేసే డ్రింక్స్..

మజ్జిగ.. మజ్జిగకి ఆయుర్వేదలో మంచి స్థానం ఉంది. ఇందుకోసం పెరుగుని మజ్జిగలా చేయండి. అందులో వేయించి జీలకర్ర పొడి వేయాలి. అవసరమైతే అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేయండి. అంతే మంచి డీహైడ్రేషన్ డ్రింక్ రెడీ అయినట్లే. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. రోజంతా హైడ్రేట్‌గా ఉంచేందుకు హెల్ప్ అవుతుంది. పిల్లల నుంచి…

ఎండాకాలంలో ఈ డ్రింక్‌ తాగితే చాలా సమస్యలు దూరం

కొన్ని ఆయుర్వేద మొక్కలు, మొక్కల మూలాల్లో ఎక్కువగా ఖనిజాలు ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నేపథ్యంలోనే వట్టివేరుని సమ్మర్‌లో వాడడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఈ వేర్లలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో దీనిని ఎక్కువగా ఔషదాలలో వాడతారని డాక్టర్ మిహిర్ ఖత్రి చెబుతున్నారు. ​వట్టివేరు ఎలా వాడతారంటే.. వట్టివేరు…..