ఆ సుంకాల మోత తగ్గిస్తే ఎక్కువ టాక్సులు చెల్లిస్తారు – బడ్జెట్ ముందు సలహా!
Budget 2023: ప్రత్యక్ష పన్నుల రాబడి పెరగాలంటే సుంకాలు, సర్‌ఛార్జీల మోత ఉండొద్దని థింక్ ఛేంజ్ ఫోరమ్ (TCF) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎక్కువ మంది పన్నులు చెల్లించేందుకు మెరుగైన సాంకేతికతను ఉపయోగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న…