చలికాలంలో చిలగడదుంపలు ఎందుకు తినాలంటే..
చలికాలంలో ఎక్కువగా లభించేవాటిల్లో చిలగడదుంపలు ఒకటి. వీటిని అనేక రకాలుగా తీసుకుంటారు. ఉడికించి, స్వీట్స్ల్లా, కూరల్లా, ఫ్రై చేసి ఇలా రకరకాలుగా వండుతారు. వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. చిలగడ దుంపల్లో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్స్,…