Tamarind : చింతపండు రెగ్యులర్గా తింటే ఈ సమస్యలు దూరం..
పోషకాలు.. చింతపండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల చింతపండులో 3 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్, 70 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇందులో ఫైటో కెమికల్స్ అధికంగా ఉండడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.Also Read : No Sugar : ఓ నెలపాటు షుగర్ తినకపోతే బాడీలో జరిగే చేంజెస్ ఇవే..…