టీసీఎస్ షేర్లను అమ్మకానికి పెడుతున్న టాటా సన్స్, డీల్ విలువ రూ.9300 కోట్లు
Tata Sons To Sell TCS Shares: దేశంలో అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో తనకున్న షేర్లను విక్రయించాలని టాటా సన్స్ నిర్ణయించింది. బ్లాక్ డీల్ (Block Deal) కింద 2.34 కోట్ల టీసీఎస్ షేర్లను (TCS Shares Deal) దాదాపు రూ.9300 కోట్లకు విక్రయించాలని టాటా సన్స్ నిర్ణయించింది. ఈ…
భారతీయ దిగ్గజం భళా – పాకిస్థాన్ జీడీపీ కంటే టాటా గ్రూప్ విలువే ఎక్కువ
Tata Group Value Vs Pakistan GDP: సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు వివిధ వ్యాపారాల్లో పాతుకుపోయిన టాటా గ్రూప్ అరుదైన ఘనత సాధించింది. టాటా గ్రూప్ మార్కెట్ విలువ (Market Value of Tata Group), పొరుగు దేశం పాకిస్థాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థను అధిగమించింది. టాటా గ్రూప్‌లోని అనేక కంపెనీలు గత ఏడాది కాలంగా…
నాలుగు రోజుల్లో రూ.6.88 లక్షల కోట్లు, స్టాక్ మార్కెట్ చాలా ఇచ్చింది
Investors Wealth in Bombay Stock Exchange: 2024 ప్రారంభమైన తర్వాత, స్టాక్ మార్కెట్లోని కంపెనీలు & పెట్టుబడిదార్లకు బాగా కలిసి వస్తోంది. మదుపర్ల సంపదగా పరిగణించే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ (Market capitalization of BSE listed companies) రూ.373 లక్షల కోట్లకు చేరుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే…
ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ TCS, Infosys, Tata Power, Nykaa
Stock Market Today, 12 January 2024: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిక్స్డ్ సిగ్నల్స్ వస్తున్నాయి. యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అంచనాల కంటే ఎక్కువగా ఉండడం, ఇండియన్ IT మేజర్ కంపెనీల Q3 ఆదాయాలు బలహీనంగా ఉండడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం) అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు, భారతదేశంలో…
ఐటీ సెక్టార్లో అత్యధిక జీతం ఈయనదే, మిగిలిన వాళ్లు దరిదాపుల్లో కూడా లేరు
Salaries of IT Sector CEOs: ప్రస్తుతం ఐటీ సెక్టార్లో మందగమనం (Slowdown in IT sector) నడుస్తోంది, ఇండియన్ ఐటీ కంపెనీలకు వచ్చే పెద్ద ప్రాజెక్టుల సంఖ్య తగ్గింది. వచ్చే ఏడాది కూడా ఐటీ రంగంలో పెద్దగా వృద్ధి ఉండదనే భయం కనిపిస్తోంది. దీనివల్ల, ఉద్యోగులకు మంచి ఇంక్రిమెంట్స్ లభించకపోవచ్చు. ఐటీ సెక్టార్లో ప్లేస్మెంట్లు…
ప్రతి ఆరు షేర్లకు ఒక షేరు, టీసీఎస్ యాక్సెప్టెన్స్ రేషియో ఇదే, తేదీలు కూడా వచ్చేశాయ్
TCS buyback retail entitlement ratio: 17 వేల కోట్ల రూపాయల విలువైన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే తేదీలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) ప్రకటించింది. బైబ్యాక్ ప్రక్రియ డిసెంబరు 1న ప్రారంభమై, అదే నెల 7న ముగుస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం యాక్సెప్టెన్స్ రేషియోను (TCS share buyback…
ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ TCS, JSW Steel, PFC, ONGC
Stock Market on 24 November 2023: ప్రపంచ మార్కెట్ల నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో దేశీయ ఈక్విటీలు నిన్న (గురువారం) పేలవంగా పని చేశాయి, ఈ రోజు కూడా సేమ్ సీన్ కనిపించవచ్చు. నిన్న, సెకండరీ మార్కెట్ రేంజ్-బౌండ్లోనే కదలినప్పటికీ, ప్రైమరీ మార్కెట్లో (IPO మార్కెట్) చాలా హుషారు కనిపించింది. థాంక్స్ గివింగ్ సందర్భంగా…
ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే ‘కీ స్టాక్స్’ TCS, Jio Fin, Titan, Strides
Stock Market Today, 22 November 2023: రెండు వరుస సెషన్లలో రివర్స్ గేర్‌లో నడిచిన తర్వాత, నిన్న ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఫ్రంట్ గేర్‌లోకి మారాయి. ఈ రోజు, విదేశీ మార్కెట్ల నుంచి పెద్దగా గ్రీన్ సిగ్నల్స్ లేకపోవడాన్ని బట్టి, మన మార్కెట్లలో ముందుకు కదల్లేకపోవచ్చు. ఓవర్‌నైట్‌లో, టెక్నాలజీ షేర్లలో బలహీనత కారణంగా US…
టీసీఎస్ బైబ్యాక్‌లో పాల్గొనాలంటే ఇన్ని షేర్లు మాత్రమే మీ దగ్గరుండాలి, ఒక్కటి ఎక్కువైనా అర్హత క
TCS Share Buyback Record Date: టెక్నాలజీ జెయింట్, టాటా గ్రూప్‌లో ఫ్లాగ్షిప్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) బైబ్యాక్ గడువు తేదీ దగ్గర పడుతోంది. రూ.17,000 కోట్ల బైబ్యాక్ ప్లాన్ ప్రకటించిన టీసీఎస్, ఈ నెల 25 తేదీని రికార్డ్ డేట్‌గా (TCS share buyback plan record date)…
టీసీఎస్ షేర్ల బైబ్యాక్ రికార్డ్ తేదీ ఇదే, రూ.17 వేల కోట్లు పంచిపెడుతున్న ఐటీ కంపెనీ
TCS Fixes November 25 as Record Date for Share Buyback: దేశంలోని అతి పెద్ద ఐటీ సేవల కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services – TCS) షేర్ బైబ్యాక్‌కు సంబంధించి, స్టాక్ మార్కెట్ ఎదురు చూపులకు ఫుల్స్టాప్ పడింది. షేర్ బైబ్యాక్ రికార్డ్ తేదీ టీసీఎస్ ప్రకటించింది….