Telegram : టెలిగ్రామ్‌‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్ ట్రాఫికింగ్‌కు అనుమతి.. సీఈవో దురోవ్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

[ad_1] Telegram Issue : టెలిగ్రామ్ సీఈవో దురోవ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. మెల్లమెల్లగా చాలా విషయాల్లో ఆయన ఇరుక్కుపోతున్నట్టుగా అర్థమవుతోంది. యాప్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్ ట్రాఫింగ్‌కు సీఈవో అనుమతి ఇచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. [ad_2] Source link

Read More