Hypothyroidism symptoms: వృద్ధుల్లో థైరాయిడ్ ఉంటే.. ఈ లక్షణాలు ఉంటాయ్..!
Hypothyroidism symptoms: ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్యతో బాధపడేవారి సంఖ్య ఎక్కువవుతోంది. వృద్ధుల్లోనూ థైరాయిడ్ సమస్య ఎదురవుతోంది. వయస్సు మీద పడినవారిలో ఎక్కువగా హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం ఉంది. వృద్ధుల్లో థైరాయిడ్ హార్మోన్ మోతాదులు తగ్గుతుంది, ఇది వయసుతో పాటు నెమ్మదిగా ఎక్కువవుతుంది కూడా. అయితే, చాలా మందికి హైపోథైరాయిడిజం ఉన్నట్లు తెలియదు. లక్షణాలు సరిగ్గా…
థైరాయిడ్‌లో వచ్చే.. 4 సాధారణ సమస్యలు ఇవే..!
హైపర్ థైరాయిడిజం.. హైపర్ థైరాయిడిజం సమస్యలో థైరాయిడ్ హార్మోను ఎక్కువగా విడుదల అవుతుంది. టి3, టి4 హార్మోన్లు ఎక్కువగా విడుదలై టీఎస్‌హెచ్ తగ్గిపోతుంది. దీని కారణంగా జీవక్రియల పనితీరు వేగం పెరుగుతుంది. HHS పబ్లిక్ యాక్సెస్ అధ్యయనం ప్రకారం USలో 1-3 శాతం మంది వ్యక్తులు హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్నారు. ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది….
Thyroid Health: థైరాయిడ్‌ను ఆరోగ్యంగా ఉంచే.. మూలికలు ఇవే..!
అశ్వగంధ.. అశ్వగంధ.. శక్తివంతమైన ఆయుర్వేద మూలిక. ఆయుర్వేదంలో అనేక అనారోగ్యాల చికిత్సలో దీన్ని వినియోగిస్తారు. థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడానికి అశ్వగంధ సహాయపడుతుందని లవ్‌నీత్ బాత్రా అన్నారు. అశ్వగంధలో ఆల్కలాయిడ్స్, స్టెరాయిడ్, సపోనిన్ రసాయనాలు ఉంటాయి. ఇవి యాక్టివ్ హార్మోన్లకు సహాయపడతాయి. ఈ కెమికల్స్.. T4 ను T3గా మార్చి.. T4 హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి. అల్లం…..
థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలంటే.. ఈ ఫుడ్స్ తినండి..!
Thyroid Diet: ప్రస్తుత కాలంలో థైరాయిడ్ తీవ్రమైన సమస్యగా మారుతోంది. NCBI నివేదిక ప్రకారం, భారతదేశంలో 42 మిలియన్ల మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది థైరాయిడ్‌తో ఇబ్బంది పడుతున్నారు. మగవాళ్ల కంటే.. స్త్రీలలో థైరాయిడ్ వచ్చే ముప్పు 10 రెట్లు ఎక్కువ. ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు థైరాయిడ్‌తో…
థైరాయిడ్ పేషెంట్స్.. వేసవి కాలంలో ఈ పండ్లు తింటే మంచిది..!
Fruits For Thyroid Patients: ఎండాకాలం మొదలైంది. సీజనల్ మార్పుల కారణంగా.. థైరాయిడ్ పేషెంట్స్ లక్షణాలు తీవ్రం అవుతాయి. వేసవిలో సహజంగా డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారిలో వేసవిలో అలసట, నిస్సత్తువ, డీహైడేషన్ వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వేసవి కాలంలో థైరాయిడ్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవడానికి, మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి…
Thyroid Symptoms : పాదాలు పగులుతుంటే థైరాయిడ్ ఉన్నట్లేనా..
థైరాయిడ్ గ్రంధి హార్మోన్ల విడుదల చేస్తుంది. నియంత్రిస్తుంది. గుండె కొట్టుకోవడం నుండి నాడీ వ్యవస్థ పనితీరు వరకు ప్రతిదానికీ సంబంధం ఉంటుంది. మీ పాదాలు పొడిగా మారి పగులుతుంటే దీనిని అనుమానించాల్సిందే. థైరాయిడ్ ఉండడం వల్ల చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. హైపో థైరాయిడిజం, థైరాయిడ్ తక్కువగా ఉండే చాలా మందికి తమ పాదాల…
థైరాయిడ్ పేషెంట్స్ బరువు తగ్గాలంటే.. ఇవి కచ్చితంగా తినాలి..!
Thyroid Weight Loss Tips: ఒక దశాబ్దకాలంగా థైరాయిడ్ సమస్య ఎక్కువుతోంది. అంచనా ప్రకారం, భారతదేశంలో దాదాపు 42 మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. పురుషుల కంటే స్త్రీలలో థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. జీవనశైలి మార్పులు, చెడు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల థైరాయిడ్ సమస్య ఎక్కువైంది. కొన్నిసార్లు…
ఈ నూనెలతో.. థైరాయిడ్ లక్షణాలు తగ్గుతాయి..!
Oil For Thyroid Health: శరీరంలోని మెడ భాగంలో సీతాకోక చిలుక ఆకారాన్ని పోలి ఉండే గ్రంధి థైరాయిడ్. దీని నుంచి విడుదలయ్యే హార్మోన్లు శరీరంలోని అనేక విధులకు సహాయపడుతుంది. శరీరం శక్తిని వినియోగించుకునేందుకు, వెచ్చగా ఉండేందుకు, మెదడు, గుండె, కండరాలు, ఇతర అవయవాలు సక్రమంగా పని చేసేందుకు అవసరమైన హార్మోన్లను ఈ గ్రంధి ఉత్పత్తి…