PRAKSHALANA

Best Informative Web Channel

tips to clean lungs

Drink to cleanse lungs: ఈ డ్రింక్స్‌ తాగితే.. ఊపిరితిత్తులలో చెత్త శుభ్రం అవుతుంది..!

[ad_1] తేనె.. క్యాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి. తేనె ఊపిరితిత్తులలోని టాక్సిన్స్ను బయటకు పంపడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లలో తేనె కలిపి తాగితే.. ఊపిరితిత్తుల ఇన్ఫ్లమేషన్ దూరం అవ్వడంతో పాటు…..