డయాబెటిస్ పేషెంట్స్.. ఈ డీటాక్స్ డ్రింక్స్ తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది..!
Drinks For Diabetics: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ.. డయాబెటిస్ పేషెంట్స్ సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచ జనాభాలో 6% మందికి మధుమేహం ఉంది. మనం దేశం.. డయాబెటిస్ పేషెంట్స్ సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. లాన్సెట్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, 2030 నాటికి 98 మిలియన్ల మంది భారతీయులు…