PRAKSHALANA

Best Informative Web Channel

treatment for calcification of arteries

శరీరంలో కాల్షియం స్థాయిలు పెరిగితే.. హై కొలెస్ట్రాల్‌ కంటే రిస్క్‌ ఎక్కువ..!

[ad_1] Calcification in arteries: మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలలో కాల్షియం ఒకటి. శరీరంలో అధిక మొత్తంలో ఉండే.. మినరల్ కూడా ఇదే. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియం ఎంతో అవసరం. 70 శాతం ఎముకలు కాల్షియం, ఫాస్ఫేట్ తోనే తయారవుతాయి. నరాలు, కండరాలు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొంతమంది కాల్షియం ఆరోగ్యానికి…