పచ్చి పసుపు, పసుపు పొడి.. రెండింటిలో ఏది మంచిదంటే..
పచ్చి పసుపు, పసుపు.. పచ్చి పసుపుని చాలా మంది వాడతారు. ఇది భారతీయ వంటకాల్లో ఎక్కువగా వాడతారు. పసుపు ఎక్కువ పాపులర్ అయినప్పటికీ, పచ్చి పసుపుని వాడడం వల్ల కూడా చాలా లాభాలున్నాయి. ఈ రెండింటి మధ్య తేడాలేంటో చూద్దాం. బెనిఫిట్స్.. వంటల్లో ఎక్కువగా వాడే పసుపుని పప్పు, కూరల్లో వాడతారు. దీని వల్ల రుచి…