‘నేను ట్విట్టర్ CEO కావచ్చా’?, యూట్యూబర్ ప్రశ్నకు మస్క్ ఇచ్చిన రిప్లై అదిరింది
Mr Beast Wants to Become Twitter CEO: ప్రపంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ అమెరికాకు చెందిన జిమ్మీ డొనాల్డ్స్. అయితే జిమ్మీ డొనాల్డ్స్ అంటే చాలా మందికి తెలియక పోవచ్చు. మిస్టర్ బీస్ట్ అంటే మాత్రం గుర్తొస్తాడు.…