UPI Circle : యూపీఐ సర్కిల్​ అంటే ఏంటి? ఫీచర్స్​ ఏంటి? ఎలా సెటప్​ చేసుకోవాలి?

[ad_1] సొంత బ్యాంక్​ అకౌంట్లు లేని వారు, డిజిటల్​ పేమంట్స్​ని ఇంకా మొదలుపెట్టని వారు, ఆన్​లైన్​ పేమెంట్స్​ అంటే భయపడే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిందే ఈ యూపీఐ సర్కిల్​. ప్రైమరీ యూజర్​పై ఆర్థికంగా ఆధారపడే సెకండరీ యూజర్లకు ఈ యూపీఐ సర్కిల్​ ఉపయోగపడుతుందని ఎన్​పీసీఐ చెబుతోంది. తల్లిదండ్రులు పిల్లలకు పాకెట్​ మనీ ఇచ్చేందుకు, సీనియర్​ సిటీజెన్​లకు పిల్లలు సాయం చేసేందుకు, సిబ్బంది డబ్బు అవసరాలను యజమానులు తీర్చేందుకు సైతం ఈ యూపీఐ సర్కిల్​ని వాడుకోవచ్చు. [ad_2]…

Read More