PRAKSHALANA

Best Informative Web Channel

Uttar Pradesh

సహారా చీఫ్ సుబ్రతా రాయ్ కన్నుమూత- ప్రముఖుల సంతాపం

[ad_1] Sahara Group Chief Subrata Roy Died: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ మంగళవారం (14 నవంబర్ 2023) ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. రిటైల్, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో రాయ్ సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆయన ఆదివారం ముంబైలోని కోకిలాబెన్…