నక్క తోక తొక్కిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు, ఎన్ని సెలవులు పెట్టినా ఫుల్ శాలరీ పక్కా
Microsoft Vacation Policy: సాధారణంగా, ఉద్యోగులకు క్యాజువల్ లీవ్స్ (CLs), సిక్ లీవ్స్ (SLs), ఎర్న్డ్ లీవ్స్‌ను (ELs) యాజమాన్యాలు అందుబాటులో (కార్మిక చట్టం ప్రకారం తప్పదు) ఉంచుతాయి. మరికొన్ని ప్రముఖ కంపెనీలు వెకేషన్ లీవ్స్ (VLs) కూడా ఇస్తుంటాయి. రోజూ ఆఫీసుకు వస్తుంటే, సమయం కుదరక కొన్ని వ్యక్తిగత పనులు ఆగిపోతుంటాయి. లేదా ఉద్యోగి…