వీగన్స్లో ప్రొటీన్ లోపం దూరం అవ్వాలంటే.. ఇవి తినాల్సిందే..!
శనగలు.. ఉడికించిన అరకప్పు శనగలలో 7.25mcg ప్రోటీన్లు ఉంటాయి. విగన్స్ శనగలు వారి డైట్లో చేర్చుకుంటే.. ప్రొటీన్ లోపం దూరం అవుతుంది. శనగలలో విటమిన్ ఎ,సి,బి6,పోలేట్,నియాసిన్, థైమీన్,మాంగనీస్, ఫాస్సరస్, ఐరన్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శనగలను ఉడకబెట్టి, నానబెట్టి, కర్రి, చాట్, సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. (image…