తోటి బైకర్‌కు అజిత్ సర్‌ప్రైజ్ – రూ.12.5 లక్షల విలువైన బైక్ గిఫ్ట్!
Ajith Kumar: ప్రముఖ తమిళ హీరో అజిత్ కుమార్ ఇటీవలే నేపాల్, భూటాన్‌ల్లో బైక్ టూర్ పూర్తి చేశారు. ఈ బైక్ టూర్‌లో తర్వాతి స్టేజ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. తనతో పాటు నేపాల్‌లో రైడ్ చేసిన సుగత్ సత్పతి అనే…