Vistara bookings: నిలిచిపోనున్న ‘విస్తారా’ ఏర్ లైన్స్ సేవలు; ఆ తరువాత పరిస్థితి ఏంటి?
[ad_1] నవంబర్ 12, 2024 నుండి.. నవంబర్ 12, 2024 నుండి విస్తారా సేవలు నిలిచిపోనున్నాయి. అలాగే, నవంబర్ 11, 2024 తర్వాత విస్తారా విమానాల కోసం అన్ని బుకింగ్ లను నిలిపివేస్తుంది. నవంబర్ 11 లోపు చేసే ప్రయాణాలకు బుకింగ్స్ చేసుకోవచ్చు. విస్తారాతో విమానాలను బుక్ చేసుకున్న లేదా డిసెంబర్ నెలలో బుకింగ్ చేసుకునే ప్రణాళికలు ఉన్న చాలా మంది ప్రయాణీకులకు ఇది కచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది. [ad_2] Source link