PRAKSHALANA

Best Informative Web Channel

vitamin c

విటమిన్‌ సి లోపం ఉంటే.. ఈ అనారోగ్యాలు వస్తాయ్‌..!

సీజనల్ ఇన్‌ఫెక్షన్‌లు, జలుబు.. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ ఇన్‌ఫెక్షన్‌లను తగ్గించడంలో విటమిన్‌ సి కీలక పాత్ర పోషిస్తుంది. జలుబును తగ్గించడానికి, జలుబు వేధించే సమయం కాస్త తగ్గించడానికి విటమిన్‌ సి సప్లిమెంటేషన్‌ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. విటమిన్‌ సి జలుబు, ఫ్లూ, న్యుమోనియా లక్షణాలు, కాల వ్యవధిని తగ్గించడానికి విటమిన్‌ సి…