విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఎక్కువగా వేసుకుంటే ఈ సమస్యలు వస్తాయట.. జాగ్రత్త..
శరీరంలో ఎముకలు, దంతాలు, కండరాలని హెల్దీగా ఉంచడంలో విటమిన్ డీ కీ రోల్ పోషిస్తుంది. పిల్లల్లో రికెట్స్, ఎముకల సమస్యలు రాకుండా ఉంటుంది. కండరాల సమస్యలు రాకుండా ఉంటుంది. ఎముకల నొప్పుల రాకుండా చూస్తుందని యూకె నేషనల్ హెల్త్ సర్వీసెస్ చెబుతోంది. విటమిన్ డి తక్కువగా ఉంటే.. శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉంటే బోన్స్…