బరువు తగ్గడం కష్టమవుతుందా..? మీ డైట్‌లో ఇవి చేర్చుకోండి..!
Food For Weight Loss: బరువు ఎక్కువగా ఉంటే.. తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమూ ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక బరువు వల్ల డయాబెటిస్, హైపర్‌టెన్షన్, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే, బరువును కంట్రోల్‌లో…