రాత్రి భోజనం చేసిన తర్వాత.. ఈ పనులు చేస్తే ప్రశాంతంగా నిద్రపడుతుంది..!
Sleeping Tips: మన ఆరోగ్యంలో నిద్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రాత్రిపూట సరిగ్గా నిద్రలేకపోతే.. మన శరీరం అలసిపోతుంది, ఆ తర్వాతి రోజు పగలంతా పరధ్యానంలో గడుపుతాం, ఏ పని సరిగ్గా చేయలేం. సరైన నిద్రలేకపోవడం వల్ల శరీరం పనితీరు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి మనిషికి రాత్రిపూట 7 నుంచి 8 గంటల…