పేయూ, రేజర్‌పేతో వాట్సాప్ ఒప్పందం! గూగుల్‌లో వెతికే వెబ్‌పేజీ తయారు చేసుకొనే ఫీచర్
WhatsApp New Feature: యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు వాట్సాప్ విపరీతంగా శ్రమిస్తోంది. వరుస పెట్టి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. రెండు రోజుల క్రితమే ఛానళ్లను ప్రవేశపెట్టిన వాట్సాప్ ఇప్పుడు ఆన్‌లైన్ చెల్లింపుల్లో మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆన్‌లైన్…