పగ తీర్చుకుంటున్న ఐటీ స్టాక్స్, ఈ ఉత్సాహం ఎంతకాలం ఉండొచ్చు బ్రదర్?
IT Stocks: 2022లో అత్యంత చెత్త పెర్ఫార్మెన్స్ చేసిన IT స్టాక్స్, ఇప్పుడు బౌన్స్ అవుతున్నాయి. 26% క్రాష్‌తో ఆ సంవత్సరాన్ని ఒక చేదు జ్ఞాపకంగా ముగించిన IT బారో మీటర్, 2023 మొదటి పక్షం రోజుల్లో అత్యధికంగా లాభపడింది. అయితే, దీనిని పాజిటివ్ ట్రెండ్‌గా పిలిస్తే, అది మన తొందరపాటే అవుతుంది. హాట్ కేకుల్లా…