ముప్పై దాటినా.. స్వీట్ 16 లా ఉండాలంటే ఇవి కచ్చితంగా తినాలి..!
Women Diet Plan: ముప్పై ఏళ్లు దాటిన తర్వాత మన శరీర పని తీరు మందగిస్తూ వస్తుంది, అంతకముందులా యాక్టివ్గా పనులు చేయలేం. వృద్ధాప్య ప్రభావం నెమ్మదిగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడతాయి. ఇవి మాత్రమే కాదు, 30 దాటిన తర్వాత.. గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్, ఆస్టియోపోరోసిస్, రక్తహీనత, థైరాయిడ్…