PRAKSHALANA

Best Informative Web Channel

Work From Home

వారంలో 4 రోజులు పని – 3 రోజులు సెలవులు

[ad_1] 4 Day Work Week: “వారానికి నాలుగు రోజులే పని చేయండి, 3 రోజులు వీక్లీ-ఆఫ్‌ తీసుకోండి”.. ఈ మాట వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లుంది కదా. నిజంగానే వారంలో 3 రోజులు ‘ఆఫ్‌’ ఉంటే ఎంత బాగుంటుందో, ఎన్ని రకాలుగా ఎంజాయ్‌ చేయవచ్చో అనిపిస్తోందా?. దీనిని నిజం చేసేందుకు నడుంకట్టాయి జర్మన్‌ కంపెనీలు….

ఆఫీస్‌ లీజింగ్‌ తగ్గింది! కో వర్కింగ్‌ షేర్‌ పెరిగింది! WFH అసలు రీజన్‌

[ad_1] Co – working Share:  ఆఫీస్‌ లీజింగ్‌లో కో-వర్కింగ్‌ స్పేస్‌ రంగం దుమ్మురేపుతోంది. 2022-23 ఆర్థిక ఏడాదితో పోలిస్తే  23 శాతం వృద్ధి నమోదు చేసింది. రాబోయే రెండు మూడేళ్లలో 15-20 శాతం పెరుగుతుందని అనరాక్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. ఫ్లెక్సీ ఆఫీస్‌ ప్లేస్‌లకు డిమాండ్‌ పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. రెగ్యులర్‌ ఆఫీస్‌ లీజింగ్‌…

హైబ్రీడ్‌ అందరికీ బెస్ట్‌! పూర్తిగా ఆఫీసులకు వద్దంటున్న నిపుణులు!

[ad_1] <p><strong>WFH vs WFO:&nbsp;</strong></p> <p>కంపెనీలేమో ఆఫీసులకు రమ్మంటున్నాయి. ఉద్యోగులేమో వర్క్&zwnj; ఫ్రమ్&zwnj; హోమ్&zwnj; (Work From Home) కావాలంటున్నారు. అటు యాజమాన్యాలు ఇటు ఉద్యోగుల మధ్య ఇది ఘర్షణకు దారితీస్తోంది. అయితే హైబ్రీడ్&zwnj; వర్క్&zwnj; కల్చర్&zwnj;ను కొనసాగించడమే మంచిదని విశ్లేషకులు అంటున్నారు. ఎక్కువ శాతం మంది ఫ్లెక్సిబిలిటీని (Flexibility) కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది….

9 నెలల్లో అర కోటి మంది ఔట్‌, రిటైల్ ఇన్వెస్టర్ల ఇబ్బంది ఏంటి?

[ad_1] Stock Market Trading: స్టాక్‌ మార్కెట్‌లో కొత్తగా డీమ్యాట్‌ ఖాతాలు ఓపెన్‌ అవుతున్నా, బయటకు వెళ్లే వాళ్లు వెళ్తూనే ఉన్నారు. గత 9 నెలల్లో, మార్కెట్‌లోని యాక్టివ్ క్లయింట్ సంఖ్య 53 లక్షలు తగ్గింది.  NSEలో యాక్టివ్ క్లయింట్‌ల సంఖ్య మార్చిలోనూ (వరుసగా తొమ్మిదో నెల) తగ్గింది, 3.27 కోట్లకు చేరింది. 2022 జూన్…