వీళ్లకు ఇన్ఫెక్షన్లు వచ్చే రిస్క్ ఎక్కువ..?
world health day 2023 : రేపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ రోజును నిర్వహిస్తుంది. ఈ ఏడాది ‘అందరికీ ఆరోగ్యం’ అనే నినాదంతో దీన్ని జరుపుతున్నారు. ప్రజలు మెరుగైన ఆరోగ్యంతో జీవించాలనేది.. దీని మఖ్య ఉద్దేశం. , ఏప్రిల్ 7న ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో…