మలేరియా పేషెంట్స్ ఇవి తింటే.. త్వరగా కోలుకుంటారు..!
World Malaria Day 2023: ఈ రోజు ప్రపంచ మలేరియా దినం. మలేరియా వ్యాధి కారకాలు, లక్షణాలు, చికిత్స, సమాజం నుంచి ఈ ప్రాణాంతక వ్యాధిని నిర్మూలించడానికి సమర్థవంతమైన చర్యలపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది ఏప్రిల్ 25న ‘మలేరియా డే’ ను నిర్వహిస్తారు. వరల్డ్ మలేరియా డే 2023 థీమ్ ” టైమ్ టూ…