కుబేరుల లిస్ట్‌లో తగ్గిన అదానీ స్థాయి, టాప్-10లో కనిపించని అంబానీ
Bloomberg Billionaires Index: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, అదానీ గ్రూప్ సంస్థల (Adani Group of Companie) చైర్మన్ అయిన గౌతమ్ అదానీ (Gautam Adani) మరోసారి సంపన్నుల జాబితా నుంచి ఒక స్థానం కిందకు జారారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ (Amazon CEO Jeff Bezos) గౌతమ్…
ట్విట్టర్ పదవికి రాజీనామా చేయమంటారా?, మస్క్ ఓటింగ్‌లో షాకింగ్ రిజల్ట్
Elon musk Twitter Poll: గ్లోబల్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను కొంటానని ఈ ఏడాది (2022) ఏప్రిల్‌లో ప్రకటించిన దగ్గర నుంచి తరచుగా ఏదోక వివాదంతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk) వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ను ఆయన చేజిక్కించుకున్నారు. ట్విట్టర్ టాప్ ఛైర్లో కూర్చోవడానికి రెండు…
ప్రపంచ కుబేరుల్లో మస్క్ ఇప్పుడు నంబర్.2 – నంబర్.1 ఎవరంటే?
Elon Musk: $340 బిలియన్ డాలర్ల విలువతో, సరిలేరు తనకెవ్వరూ అన్నట్లు ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్, ఇప్పుడు భారీగా సంపద కోల్పోయి రెండో స్థానానికి పడిపోయారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా తొలి స్థానంలో నిలబడ్డారు. ఎలాన్ మస్క్ అదృష్టం ఈ ఏడాది తిరగబడింది….