టమాటతో దీనిని కలిపి తింటే గ్యాస్ సమస్యలొస్తాయట..
డైటీషియన్ ప్రకారం.. డైటీషియన్ తాన్యా ఎస్ కపూర్ ఏం చెబుతున్నారంటే.. దోసకాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు పోషకాలు ఎక్కువగా ఉంటాయి.అయితే, వీటిని విటమిన్ సి ఎక్కువగా ఉన్న టమాటతో కలిపి తింటే ఆ పోషకాలు బాడీని అబ్జార్బ్…