ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్’ Zomato, ZEE, Sula Vineyard
Stock Market Today, 31 August 2023: NSE నిఫ్టీ నిన్న (బుధవారం) 19,347 వద్ద క్లోజ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) ఇవాళ (గురువారం) ఉదయం 8.00 గంటల సమయానికి 8 పాయింట్లు లేదా 0.04 శాతం గ్రీన్…