మిడ్‌క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు లార్జ్ క్యాప్ ఫండ్‌లతో పోలిస్తే మెరుగైన రాబడిని అందించే అవకాశం ఉంది. అనేక మిడ్‌క్యాప్ ఫండ్‌లు వాటి సంబంధిత ప్రారంభ తేదీల నుంచి అధిక రాబడిని ఇచ్చాయి. ప్రారంభించినప్పటి నుంచి డిసెంబర్ 2022 వరకు అత్యధిక రాబడిని అందించిన టాప్ మిడ్-క్యాప్ ఫండ్‌లు ఏమిటో చూద్దాం..
Source link
