[ad_1]
Tulasi Water: భారతీయ సంస్కృతిలో తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసికి ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆయుర్వేదంలోనూ గొప్ప స్థానం ఉంది. తులసిని మూలికల రాణి అని పిలుస్తారు. దీనిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. తులసిలో విటమిన్ ఏ, విటమిన్ డి, ఐరన్, ఫైబర్, ఆల్సోలిక్ యాసిడ్, యూజినాల్ వంటి పోషకాలు ఉన్నాయి. తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. తులసి ఆకులను రోజూ నీళ్లలో వేసుకుని తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
[ad_2]
Source link